Can't be relying only on Hardik anymore, need to groom Shardul Thakur: Former India selector
#ShardulThakur
#HardikPandya
#Indvseng
#IndiavsEngland
#Siraj
#Teamindia
టెస్టుల్లో పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా కంటే శార్ధూల్ ఠాకూర్ మంచి ఆప్షన్ అని టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఠాకూర్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్నారు. వెన్నునొప్పి కారణంగా ఇప్పటికే బౌలింగ్‌కు దూరంగా ఉంటున్న హార్దిక్.. టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్‌లు వేయలేడన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే శార్దుల్‌ను సానబెట్టాలని శరణ్‌దీప్ టీమిండియాకు సూచించారు.